kntv
kntv

కోయంబత్తూరులో రామ్ చరణ్‌కు మణికట్టు శస్త్రచికిత్స

3 weeks ago

మణికట్టు గాయంతో బాధపడుతున్న నటుడు రామ్ చరణ్‌కు సోమవారం కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరగనుంది. చరణ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కోయంబత్తూరుకు బయలుదేరుతున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.