kntv
kntv

నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణల టాస్క్‌ఫోర్స్

1 hour ago

దేశంలో పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చేందు కు నందన్ నీలేకని నేతృత్వంలో హై పవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు వీడియోను పంచుకున్న ఆయన, పరీక్షల సంస్కరణలు, సాంకేతికత వినియోగం, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఈ టాస్క్‌ఫోర్స్ కీలక సూచనలు అందిస్తుందని పేర్కొన్నారు.