kntv
kntv

36 రోజుల తర్వాత జంతర్ మంతర్‌లో నిశ్శబ్దం

2 months ago

కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. దీంతో 36 రోజులుగా ఆందోళనలతో కిక్కిరిసిన ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. నిరసన కారులు వెళ్లిపోవడంతో ప్రాంతమంతా ఖాళీగా కనిపిస్తుండగా, అధికారులు శుభ్రపరిచే పనులు చేపట్టారు.