kntv
kntv

భైరవకోన.. ప్రకృతి-ఆధ్యాత్మిక సోయగాల నిలయం

2 months ago

ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లోని భైరవకోన ప్రాచీన శిలాగుహాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ త్రిముఖ దుర్గాంబ, కాలభైరవ స్వామి ఆలయాలు, ఒకే శిలపై చెక్కిన ఎనిమిది శివాలయాలు ప్రత్యేక ఆకర్షణ. 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం అందాలను రెట్టింపు చేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున పార్వతీదేవి విగ్రహంపై చంద్రకాంతి పడటం మరో విశేషం.