kntv
kntv

పేపర్ లీక్ బిల్లుపై చర్చకు రిజిజు పిలుపు

1 hour ago

విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన కీలక సంస్కరణగా యాంటీ పేపర్ లీక్ బిల్లును పేర్కొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, దీనిపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మక చర్చకు సహకరించాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయా లకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.