kntv
kntv

కూటమి తోనే సంక్షేమం - అభివృద్ధి.... కాగిత కృష్ణా ప్రసాద్

1 hour ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె సీమల నుంచి పట్టణాల వరకు మహా కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ అన్నారు. మంగళవారం కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో 2ఏళ్ళ నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో ఏం ఎల్ ఏ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహా కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....