kntv
kntv

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

2 months ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా 15 మంది బాధితులకు రూ.12.78 లక్షల ఆర్థిక సాయం అందింది. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ చెక్కులు పంపిణీ చేశారు. సహాయానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.