kntv
kntv

ఆసక్తిగా మారనున్న శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ సమావేశం

1 month ago

ఈరోజు జరగబోయే తొమ్మిదవ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో శ్రీశైల చైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన జరగబోయే సమావేశం సర్వత్ర టెన్షన్ టెన్షన్ గా జరుగునుంది పదిమంది అర్చకులను తెలంగాణ పంపాలని సీఎంకు లేక రాయటం మరియు సాలు మండపాలు షాపులు టెండర్ పై సమావేశం లోసర్వత్ర టెన్షన్ గా మారింది