kntv
kntv

ఏపీలో 1,000 మీ మార్ట్స్.. నాదెండ్ల ఒప్పందం

1 month ago

న్యూఢిల్లీ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 1,000 "మీ మార్ట్స్" ఏర్పాటుకు ఎన్‌సీసీఎఫ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. తొలి దశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రారంభిస్తారు. రేషన్ దుకాణాల ద్వారా 70 రకాల నాణ్యమైన వస్తువులను పోటీ ధరలకు ప్రజలకు అందించనున్నారు.