kntv
kntv

గండి సీనియర్ అసిస్టెంట్ సన్మానించిన బిజెపి గాలి హరి

2 months ago

రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ జయచంద్ర రెడ్డి గారి పదవీ విరమణ కార్యక్రమం ఆయన సన్మానించిన బిజెపి నాయకులు గాలి హరిప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు కే రామచంద్ర రెడ్డి గారు, బిజెపి నాయకులు దశరథ రాయల్