kntv
kntv

నాణ్యమైన బియ్యం ప్రజలు అందరికి సబ్సిడీ పై MLA కాగిత

3 weeks ago

రాష్ట్ర ప్రజలు అందరికి సబ్సిడీ తో కూడిన నాణ్యమైన బియ్యం అందించాలి అనే మహోన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా సబ్సిడీ రైస్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, పెడన టౌన్ రైతు బజార్ లో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్ ను ప్రజలు వినియోగించు కోవాలని పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు