kntv
kntv

తండ్రి కలను నిజం చేసిన అస్మిత డే

2 hours ago

త్రిపురకు చెందిన 23 ఏళ్ల జూడో క్రీడాకారిణి అస్మిత డే కామన్వెల్త్ గేమ్స్ మహిళ ల 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. ఏడు నెలల క్రితం తండ్రిని కోల్పోయినా, తల్లి ప్రోత్సాహంతో శిక్షణ కొనసాగించి ఈ ఘనత సాధించారు. భారత జూడోకు కామన్వెల్త్‌లో తొలి స్వర్ణం అందించిన క్రీడాకారిణి గా నిలిచారు.