kntv
kntv

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్

2 months ago

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రవాస రచయిత్రి తస్లీమా నస్రీన్ 19 ఏళ్ల తర్వాత కోల్‌కతా కు చేరుకున్నారు. 2007లో నిరసనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో నగరా న్ని వీడిన ఆమె, సాహిత్య కార్యక్రమం కోసం భారీ భద్రత మధ్య పర్యటిస్తున్నారు. కోల్‌కతా ఎప్పుడూ తన సొంత ఇంటిలా అనిపిస్తుందని, మళ్లీ ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.