kntv
kntv

కొరియన్ కనకరాజు ప్రమోషన్స్‌కు వరుణ్ తేజ్ పయనం

2 months ago

Varun Tej తన తాజా చిత్రం Korean Kanakaraju ప్రచార కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎయిర్‌పోర్టులో వరుణ్ తేజ్ కనిపించగా, అభిమానులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు నగరాల్లో ఆయన సందడి చేయనున్నారు.