kntv
kntv

50 లక్షల కుటుంబాలకు పీఎం సూర్య ఘర్‌ లబ్ధి

53 minutes ago

ప్రధాని Narendra Modi చేపట్టిన PM Surya Ghar Muft Bijli Yojana ద్వారా దేశవ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలు సౌరశక్తిని వినియోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా స్వచ్ఛమైన విద్యుత్, విద్యుత్ బిల్లుల భారం తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభిస్తోందని పేర్కొంది.