kntv
kntv

థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేసే ఆహారాలు

2 months ago

థైరాయిడ్ సమస్య ఉన్నవారు సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయోడిన్ పరిమిత మోతాదులో ఉండే ఆహారాలు, గుడ్లు, చేపలు, పాలు, పెరు గు, గింజలు, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం ఉపయోగకరం. వైద్యుడి సలహా మేరకు ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. స్వయంగా మందులు లేదా డైట్‌లో మార్పులు చేయకూడదు.