kntv
kntv

ఇరాన్‌కు ట్రంప్ చివరి హెచ్చరిక.. చర్చలపై భిన్న వాదనలు

2 months ago

అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇరాన్‌పై భారీ దాడిని నిలిపివేసి, ఒప్పందా నికి ఇదే చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అయితే ఎలాంటి చర్చలు జరుగడం లేదని ఇరాన్ స్పష్టం చేయడంతో ఇరు పక్షాల ప్రకటనలు విభిన్నంగా నిలిచాయి.