kntv
kntv

హైదరాబాద్‌లో కల్తీ మసాలాలపై భారీ దాడులు

59 minutes ago

హైదరాబాద్‌లో H-FAST, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా 13 మసాలా ప్రాసెసింగ్, వ్యాపార కేంద్రాలపై దాడులు నిర్వహించి 25 టన్నుల రసాయనాలతో కల్తీ చేసిన మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.