kntv
kntv

హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఇరాన్ ఖండన

2 months ago

హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై అయోమయం కొనసాగుతోంది. రేపటి నుంచి జలసంధి తెరుచుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే అలాంటి ఒప్పందం ఏదీ లేదని ఇరాన్ ఖండిం చింది. ఇరు దేశాలు అధికారికంగా ఒకే విషయాన్ని ధృవీకరించే వరకు పరిస్థితి అనిశ్చితంగానే ఉంది.