kntv
kntv

దుబాయ్‌లో భారీ పేలుళ్లు.. హౌతీల దాడి అనుమానాలు

52 minutes ago

యూఏఈలోని దుబాయ్ జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రారంభ సమాచారం వెల్లడైంది. యెమెన్ హౌతీలు దాడికి పాల్పడినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ఘటనపై యూఏఈ ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.