kntv
kntv

పోలీస్ నియామకాల్లో పారదర్శకతకు సీఎం రేవంత్ ఆదేశాలు

51 minutes ago

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రత, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ, సైబర్ నిఘా, నకిలీ వెబ్‌సైట్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని అరికట్టాలని ఆదేశించారు