kntv
kntv

ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదమే దేశానికి బలం: ఒమర్ అబ్దుల్లా

2 hours ago

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం దేశానికి రెండు ప్రధాన బలా లని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. పీవోకే ప్రజలు తమవా రేనని, జమ్మూకశ్మీర్‌లోని ఆ ప్రాంతం తమదేనని పేర్కొన్నారు.