kntv
kntv

విశాఖలో ఆర్‌పీఎఫ్ శునకం అగ్ని వలయంలో విన్యాసం

3 weeks ago

విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో దక్షిణ కోస్తా రైల్వే నిర్వహించిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆర్‌పీఎఫ్ శునకం ఆకట్టుకునే విన్యాసం చేసిం ది. ప్రదర్శనలో భాగంగా అగ్నితో వెలిగించిన వలయాన్ని దూకి దాటింది. ఈ విన్యాసం వేడుకలకు హాజరైనవారిని ఆకట్టుకుంది.