kntv
kntv

యువత బాధ్యత గా ఉండాలి.చెడు వ్యసనాలకు బానిసగా కాదు..!!

3 weeks ago

కుటుంబానికి,సమాజానికి యువత మంచి చేస్తూ బాధ్యతగా జీవించాలని అంతే గాని చెడు వ్యసనాలకు బానిసల బ్రతక వద్దు అని జంగారెడ్డి గూడెం SI వీర ప్రసాద్ అన్నారు. అర్ అండ్ ఆర్ కాలనీ వాసులతో యాంటి డ్రగ్స్,కొత్త చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  ప్రతి ఒక్కరు సక్రమైన మార్గంలో జీవించాలని,కుటుంబానికి తోడుగా నిలవాలని అన్నారు.

Click here to Read More
Previous Article
జానకీ జన్మస్థలంలో ప్రార్థనలు చేసిన సీఈసీ
Next Article
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఉపరాష్ట్రపతి ఘన నివాళి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment