kntv
kntv

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఉపరాష్ట్రపతి ఘన నివాళి

3 weeks ago

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ పుణ్య తిథి సందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్‌ ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పిం చారు. దేశ ఐక్యత, గౌరవం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాజ్‌పేయీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన దేశ నిర్మాణం, సమగ్ర నాయకత్వం, జాతీయ గౌరవంపై చూపిన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.