kntv
kntv

బాంబే హైకోర్టు పరీక్షలో గందరగోళం

3 weeks ago

మహారాష్ట్రలో బాంబే హైకోర్టు క్లర్క్ టైపింగ్ పరీక్షలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. కొందరి మౌస్, కీబోర్డులు పనిచేయకపోగా, పలువురు అభ్యర్థులు లాగ్‌అవుట్ అయ్యారని తెలిపారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.