kntv
kntv

విద్యే విద్యార్థులు కు భూషణం

3 weeks ago

 విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని ప్రభుత్వం ఇస్తున్న సహకారం తో మరింత ఉన్నతమైన చదువులు చదవాలని TDP నాయకుడు S . గోవర్ధనరెడ్డి అన్నారు  బ్రాహ్మణ వీధి విద్య పట్ల అంకిత భావం ఉండలి కడప లోని బసవరామతారకం లా కాలేజీ లో తల్లి తండ్రి లేని పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థుల కు ఉచితంగా 5సంవత్సరాల లాకోర్సు లో అడ్మిషన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు