kntv
kntv

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట

1 hour ago

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట చోటుచేసు కుంది. నాగుల పంచమి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు దర్శనం కోసం క్యూలో వేచి ఉండగా.. పోలీస్ బారికేడ్లకు విద్యుత్ సరఫరా అవుతుందన్న తప్పుడు సమాచారంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడ్డారు.