kntv
kntv

సనత్‌నగర్ టిమ్స్‌ ప్రారంభంపై కేటీఆర్‌ హర్షం

3 weeks ago

 

కేసీఆర్‌ హయాంలో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షణీయమని కేటీఆర్‌ అన్నారు. 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్‌ థియేటర్లతో ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.