kntv
kntv

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన

31 minutes ago

గత ప్రభుత్వ లోపభూయిష్ట జీవోల కారణంగానే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించిందని ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేస్తామని, త్వరలో జీవోలను సరిచేసి పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అధికారుల అలసత్వంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.