kntv
kntv

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మోహన్ చరణ్ మాఝీ పర్యటన

3 weeks ago

ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ జాజ్‌పూర్ జిల్లా దశరథ్‌పూర్‌లో వరద ప్రభా విత ప్రాంతాలను సందర్శించారు. మంత్రి సురేశ్ పూజారితో కలిసి బాధితు లను పరామర్శించి, పరిస్థితిని సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, అధికారులు సీఎంతో ఉన్నారు.