kntv
kntv

డేటా సెంటర్లతో పవర్‌ గ్రిడ్లపై పెరుగుతున్న ఒత్తిడి

30 minutes ago

డేటా సెంటర్ల విస్తరణతో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతూ పవర్‌ గ్రిడ్లపై ఒత్తిడి పెరుగుతోందని నివేదిక తెలిపింది. అయితే స్మార్ట్‌ గ్రిడ్‌ వ్యవస్థలు, మెరుగై న విద్యుత్‌ నిర్వహణ, డిమాండ్‌ ఆధారిత సాంకేతికతలతో ఈ ఒత్తిడిని తగ్గించ వచ్చని పేర్కొంది.