kntv
kntv

బీజేపీ కొత్త టీమ్‌లో మహిళలకు పెద్దపీట

3 weeks ago

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో మహిళలకు ప్రాధాన్యం లభించింది. ఆరుగురు మహిళలను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించగా, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. వసుంధరా రాజే కూడా ఉపాధ్యక్షుల జాబితాలో చోటు దక్కిం చుకున్నారు.