kntv
kntv

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రాధా రంగ మిత్రమండలి చేయూత

3 weeks ago

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి చేయూత


వలివర్తిపాడు: గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబానికి రాధా రంగ మిత్రమండలి అండగా నిలిచింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపద సమయంలో తమ వంతు సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వడ్డే గిరి, సాయి, నాని, బాబి, సందు ఆంజనేయులు, నోబుల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.