kntv
kntv

మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నేడు ట్రైలర్ రిలీజ్

36 minutes ago

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ముఠా మేస్త్రీ’  4K రీ-రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను నేడు సాయం త్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా ‘ముఠా మేస్త్రీ 4K’ ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయ నుంది.