kntv
kntv

వైయస్‌ జగన్‌ను కలిసిన తూమాటి మాధవరావు

1 month ago

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ను కలిశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన, జగన్‌ ఆశీస్సులు తీసుకున్నారు. మాధవరావు ఎన్నిక సాఫీగా జరిగేలా పార్టీ ఎమ్మెల్సీలంతా సమన్వయంతో పూర్తి మద్దతు ఇవ్వాలని జగన్‌ సూచించారు.

Click here to Read More
Previous Article
వేముల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
Next Article
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకలకు సందడి ప్రారంభం!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment