kntv
kntv

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకలకు సందడి ప్రారంభం!

39 minutes ago

టైమ్‌లెస్ చార్మ్, అప్రతిహత స్టైల్‌తో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫొటోషూట్ స్టిల్స్ అదరగొడుతున్నాయి. ప్రతి ఫొటోలోనూ ‘మెగాస్టార్’ ప్రత్యేకత కనిపిస్తోంది. చిరంజీవి అభిమానుల్లో బర్త్‌డే సెలబ్రేషన్స్ సందడి ముందుగానే మొదలైంది.