kntv
kntv

వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌ అనాహత్‌కు ఘన సత్కారం

1 month ago

2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భార త స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి అనాహత్ సింగ్‌ను స్క్వాష్ రాకెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను, అద్భుత విజయాన్ని అభినందించింది. దేశానికి గర్వకారణంగా నిలిచిన అనాహత్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

Click here to Read More
Previous Article
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకలకు సందడి ప్రారంభం!
Next Article
విజింజం పోర్టులో అదానీ EXIM కార్యకలాపాలు ప్రారంభం!

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment