kntv
kntv

పోలీసులు, హోంగార్డులకు మెరుగైన వసతులు: సీఎం యోగి

55 minutes ago

రాష్ట్రంలోని 56 జిల్లాల్లో అత్యంత ఎత్తైన భవనం ఏదైనా ఉందంటే అది పోలీసు ల బ్యారక్‌ అని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. పోలీసులతో పాటు హోంగా ర్డు వాలంటీర్లకు కూడా మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు అభివృద్ధి చేశా మని తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోం దన్నారు.