kntv
kntv

రామ్‌చరణ్‌ RC17లో హీరోయిన్‌గా సారా అర్జున్‌?

38 minutes ago

 

రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC17లో హీరోయిన్‌గా సారా అర్జున్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కియారా అద్వానీ పేరు వినిపించగా, ‘ధురంధర్‌’లో యలీనా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.