kntv
kntv

అంగన్‌వాడీ ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు

31 minutes ago

కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని నల్లచెరువు ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి ఆగస్టు 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి కె. ప్రమీల తెలిపారు