kntv
kntv

స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలి: జగన్

39 minutes ago

ఏపీలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలో రాజమండ్రి రూరల్ నేతలతో సమావే శమైన ఆయన.. మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.