kntv
kntv

రేపు పవర్ కట్ పులివెందుల

3 weeks ago

పులివెందులలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈఈ జగదీశ్వరరెడ్డి తెలిపారు. పులివెందులలోని 33/11 కేవీ కోతి సమాధి సబ్స్టేషన్ పరిధిలో 11 కేవీ పార్నపల్లి రోడ్డు ఫీడర్, 11 కేవీ రాజీవ్నగర్ ఫీడర్ల కింద రోడ్డు వైండింగ్ పనుల నేపద్యంలో లో లైన్ల షిఫ్టింగ్ పనులు చేయుట వల్ల విద్యుత్ సరఫరా ఉందన్నారు.