kntv
kntv

ఎయిర్ కార్గో సమయం తగ్గిస్తాం: రామ్మోహన్ నాయుడు

39 minutes ago

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ ఎయిర్ కార్గో కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. ట్రాన్స్‌షిప్‌మెంట్‌లో రీప్రాసెసింగ్, రీస్క్రీనింగ్‌కు పడుతున్న సమయాన్ని తగ్గించి కార్గో రవాణాను వేగవంతం చేస్తామని చెప్పారు.