kntv
kntv

‘రంభ ఊర్వశి మేనక’ నుంచి సెకండ్ సింగిల్ విడుదల

3 weeks ago

 

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా నుంచి రెండో సింగిల్ ‘బ్యాడ్ టైమ్ బాండ్ బాజా’ విడుదలైంది. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా సరదాగా రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.