kntv
kntv

కేంద్రంపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు

3 weeks ago

మాజీ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై కేంద్ర ప్రభుత్వాన్ని ‘గుజరా తీ కంపెనీ’గా విమర్శించిన వ్యాఖ్యలు కేరళ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు అధికార కూటమితో పాటు ప్రతిపక్షంలోనూ ప్రతిధ్వనించిన ట్లు సమాచారం.