kntv
kntv

అమెరికా నివేదికపై చైనా మండిపాటు

3 weeks ago

చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అమెరికా విడుదల చేసిన ట్రాన్స్‌షిప్‌మెంట్‌ నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యతారహితమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని వాషింగ్టన్‌ను కోరింది. వాస్తవాలను వక్రీకరించి చైనాపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది.