kntv
kntv

‘మహేంద్రగిరి వారాహి’ హిందీ టీజర్ విడుదల

46 minutes ago

సుమంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రానికి సంబం ధించిన అధికారిక హిందీ టీజర్‌ విడుదలైంది. సంతోష్‌ జగర్లపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేశ్‌, మాళవికా నాయర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.