kntv
kntv

ఇరాన్‌పై అమెరికా కఠిన ఆర్థిక ఆంక్షలు

1 month ago

అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్ెంట్‌ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా భారీ ఆర్థిక ఆంక్షలు విధిస్తామని తెలిపారు. ఇరాన్‌తో వ్యాపారం, చమురు కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు జరిపే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.