kntv
kntv

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ సమాప్తం

1 month ago

3రోజుల సమన్వయ బైఠక్‌లో జరిగిన చింతన మంథనానికి దేశం పట్ల సమర్పణ సమాజం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లకు పరిష్కారం రాబోయే సంవత్సరాల్లో సానుకూల నిర్మాణాత్మక సామాజిక పరివర్తన కోసం సామూహిక ప్రయత్నం ఆధారంగా నిలిచాయి RSS ప్రేరణతో పనిచేస్తున్న వివిధ సంస్థల 3 రోజుల విశాఖపట్నం సమీపంలోని గుడిలోవ విజ్ఞాన విహార్ ఆవాసీయ విద్యాలయ ప్రాంగణంలో సమాప్తమైంది